మేడ్చల్ లోహైవే పనులు కొనసాగడంతో మేడ్చల్లో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్నది ,అయితే మేడ్చల్ పట్టణంలోని ఏడు గుళ్ళు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఇవ్వడంతో అక్కడున్న ట్రాఫిక్ సిబ్బంది కనీసం ట్రాఫిక్ ని నియంత్రించడం కాకుండా వారి సెల్ ఫోన్ లో మునిగిపోయారు, ఈ అంశంపై మేడ్చల్ లోని ప్రజలు తీవ్రంగా మండిపడతా ఉన్నారు
అంతేకాకుండా ట్రాఫిక్ సిబ్బంది కేవలం చలానాకి పరిమితం అవుతున్నారని ఉదయం సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కాను రావట్లేదని ప్రజలు మీడియా ముఖంగా తెలిపారు ,ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికైనా సకాలంలో స్పందించి ఇప్పటికైనా మేడ్చల్ ట్రాఫిక్ సమస్య తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు