manatelanganatv.com

హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్ అలర్ట్.. 5 రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

హైదరాబాద్ మహానగర వాహనదారులకు బిగ్ అలర్ట్. ఐదు రోజులపాటు… హైదరాబాదులోని ప్రముఖ ఫ్లై ఓవర్ మూతపడనుంది.. ఈ మేరకు అధికారులు కీలక ప్రకటన చేశారు. నిత్యం పద్ధతిగా ఉండే గచ్చిబౌలి మార్గంలో నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్… లెవెల్ రెండు ఫ్లైఓవర్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకా దాని వర్కు… పూర్తిస్థాయిలో కాలేదు. ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాలంటే ఐదు రోజులపాటు… సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు.

గచ్చిబౌలిలోని జంక్షన్ వద్ద ఎస్ ఆర్ డి పి శిల్పా లేఅవుట్ పనులను… అధికారులు వేగంగా నిర్వహించనున్నారు. అయితే ఈ నిర్మాణం పనుల వల్ల వాహనదారులకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఐదు రోజులపాటు… ఈ ఫ్లైఓవర్ పైనుంచి రాకపోకలను మూసి వేయబోతున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు బ్రిడ్జి గుండా… టెలికాం నగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపుకు.. వెన్నెల అధికారులు ప్లాన్ చేశారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278