కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ లోని బౌరంపేట్ మాజీ సర్పంచ్ క్రి.శ. యస్.వి.కృష్ణా రెడ్డి 57వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ వారి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వారి నివాసామునకు వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించరు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, యాది రెడ్డి, సురేందర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, వెంకట్ ముదిరాజ్, బల్వంత్ రెడ్డి, సునీల్, మరియు నాయకులు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
0