అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా అద్వర్యంలో పత్రికల విలేకర్ల సమావేశం నిర్వహించుకోవడం జర్గింది.ఈ నెల 13వ తారీకున జర్గుతున్నటువంటి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి ఈ హక్కును 100 శాతం వినుయోగించుకొని ప్రజల నాయకుడిని ఎన్నుకోండి.నోటా కు మాత్రం ఎవ్వరూ ఓటు వేయకండి.ప్రతిఒక్కరు అ రోజుని హాలిడే గా కాకుండా హోలీ-డే అంటే ముఖ్యమైన రోజు గా భావించి ఇంట్లో వాలని చుట్టుపక్క వాలని ఓటు గురుంచి ఆవగాహన ఇయ్యాలి.అసెంబ్లీ ఎన్నికల్లో జర్గినీటువంటి 42% ను 100% చయడం మనందరి బాధ్యత.
దేశం లో ఎన్నో అద్భుతాలు జర్గుతున్నాయి అటు సైనుకుల విషంలో కాని దేశ అభివృద్ధి విషం లో కానీ కరోనా కాలంలో కూడా భయపడ కుండా దేశాని కాపాడుకున్నాం. ఇలా దేశం లో ఇంకా ఎన్నో జరగాల్సిన అభివృద్ది పనులు జర్గాలి అంటే మనం అందరం చేసే సహాయం ఒకటే ఓటు వేయడం.కావున అందరం తప్పకుండా ఓటు వేదం అందరితో ఓటు వెప్పిదం .జై హింద్ జై భారత్ఈ కార్యక్రామంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్, నగర సంయుక్త కార్యదర్శి లక్ష్మి శ్రీ , సాయి కుమార్, అక్షయ పాల్గొన్నారు.