గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి ని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ 11 వా వార్డు కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి, మరియు సాయి పేట మహేందర్, మైల సత్యనారాయణ, సాయి పేట సురేందర్, కొయ్యడ బాల మల్లేశా, జంగిటి యాదగిరి, మున్సిపల్ బిల్ కలెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది
0