ఈ రోజు మేడ్చల్ మున్సిపాలిటీ 17వ వార్డులో సి సి రోడ్డు పనులను మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి గారు మరియు మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అత్వెల్లి అర్చన సందీప్ గౌడ్ గారితో కలిసి సి సి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది..
ఈ కార్యక్రమం లో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి గారు,మేడ్చల్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అత్వెల్లి సందీప్ గౌడ్ గారు,వార్డ్ అధ్యక్షులు నాచారం మహేష్ యాదవ్ గారు,ప్రధాన కార్యదర్శి సాయి కమల్ గౌడ్ గారు,షేక్ ఇబ్రహీం గారు ,మల్లేష యాదవ్ గారు,ఫెరోజ్ ఖాన్ ,ఇర్ఫాన్ ,మామిండ్ల మల్లేష్ ,లక్ష్మి ,శ్యామల తదితరులు పాల్గొన్నారు.