ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవని సర్క్యులర్ ను మేడ్చల్ జిల్లా విద్యాధికారి విడుదల చేశారు. పాఠశాల యామనులు మాత్రం దర్జాగా పుస్తకాలు విక్రయిస్తూ లక్షల్లో సంపాదించుకుంటున్నారు. సర్క్యులర్ జారీ చేసిన జిల్లా విద్యాధికారి చూసి చూడకుండా వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. పుస్తకాలు విక్రయించిన పాఠశాలతో చేతులు కలిపి ముడుపులు అందుకొని విడిచిపెడుతున్నారని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా పాఠశాల దందా మాత్రం మూడుపువ్వులు ఆరు కాయలుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు
0