0
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్న సిసిఎస్ పోలీసులు,
ఉమ్మడి జిన్నారం మండలలో జోరుగా సాగుతున్న గుట్కా క్రియా విక్రయాలు భారీ మొత్తం లో గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్న సీసీఎస్ మరియు బొల్లారం పోలీసులు,తరచూ గుట్కా పై దాడులు జరుగుతున్న, అగని అక్రమ అమ్మకాలు,నేల రోజుల వ్యవధిలో లక్షల విలువైన గుట్కా పట్టివేత, దాడుల పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది