manatelanganatv.com

Breaking News : బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

బీఆర్ఎస్ కు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్చరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్గారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278