మేడ్చల్ జిల్లా: మేడ్చల్ పట్టణ పరిధిలోని కిష్టపూర్ రోడ్డు పక్కన ఉన్న సర్వే నంబర్ లో 145 ఉన్న రోడ్డు ను రెవెన్యూ అధికారులు తోవేశారు. మంగళవారం ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు వేసిన రోడ్డును కూల్చివేతకు రెవెన్యూ అధికారులు వెళ్లడంతో స్థానికులు అడ్డుకోవడం విషయం విధితమే. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు సిసి రోడ్ వేసి ఓ వెంచర్ కు ప్రయోజనం కలిగే చేశారని స్థానికులు కలెక్టర్ కు గతంలో ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక పోలీసుల రక్షణతో రెవెన్యూ అధికారులు రోడ్డును జెసిబి తో తోవ్వేశారు
0