0
BIG BREAKING: ఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు.