నాయకులంటే వార్డుల్లో ఉన్న ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఉండాలి కానీ ప్రజలను తన బానిసలుగా ఉంచుకొని మేము చెప్పిందే వేదమని, మెం తప్పు చేస్తే చూసి చూడనట్లు వ్యవహరించాలని దాబాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ వార్డుకు సంభందించిన ఓపార్టీ ముఖ్యనేతైన వ్యక్తి అర్చన కాళీనీలో నివాసముండే ఒక అమ్మాయిని కడుపుచేసి తీపించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అనంతరం కడుపును తీయించడానికి డబ్బులు ఇచ్చి ఇట్టి విషయాన్ని బయటికి చెప్తే నీ అంతు చూస్తానని బెదిరించినట్లు వార్డులోని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమ్మాయి పక్కరాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. చేసేదేమిలేక భయంతో ఎవరికి ఏమి చెప్పుకోవాలో తెలియక మౌనం పాటిస్తున్నట్లు, దీంట్లో పోలీసులు జోక్యం చేసుకొని వాస్తవం, అవాస్తవం ఎంతుందో తెలుసుకొని అమ్మాయికి న్యాయం చేయాలని చర్చలు జరుగుతున్నాయి.
0