0
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.