ఓ వైపు జి.హెచ్.ఎం.సి పరిధిలో అక్రమనిర్మాణాలకు ప్రత్యేకంగా హైడ్రా ఏర్పాటు చేసి అక్రమనిర్మనలపై కోరడ జులిపిస్తుంటే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ వారి రూటే సపరేటు అంటూ కండ్లకొయ్య గ్రామంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని గ్రామస్తులు పలు పిర్యాదులు చేసిన అక్రంనిర్మాణాలకు అధికారులు ప్రజాప్రతినిధులు పరోక్షంగా ప్రోత్సహిస్తూ నిర్మాణదారుల నుండి మామూళ్లు తీసుకుని అండగా నిలుస్తున్నారని మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
0