కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఫోర్త్ ఫేజ్ సమీపంలో నూత నంగా నిర్మించిన కూకట్ పల్లి కోర్టు సముదాయాల భవనా లను రాష్ట్ర హై● కోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే ప్రారంభించనున్నారు.ఈ సముదాయాలో జిల్లా అద
నపు న్యాయస్థానంతోపాటు 19 కోర్టులు కార్యకలాపాలు కొనసాగించ నున్నాయి. సుమారు 5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన కోర్టు సముదాయంలో కక్షిదారులకు, న్యాయవాదులు, న్యాయమూర్తు లకు కావల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
0