జనగామ పోలీస్టేషన్ లో మహిళ న్యాయవాది అని చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ బయటకు పోలీసులు తోసేశారని నేడు మేడ్చల్ కోర్టులో విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో మేడ్చల్ నాయ్యవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నా
0