కూకట్పల్లి నియోజక వర్గం లోని వివిధ డివిజన్ లకు చెందిన దాదాపు50 కి పైన లబ్ధిదారుల కుటుంబాలకు45లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి, బండి రమేష్ జివిఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0