manatelanganatv.com

కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి భవాని చంద్ర

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మంజూరైన జ్యుడీషియల్ మెజిస్టిక్ ఫస్ట్ క్లాస్ కోర్టును పరిశీలించిన జిల్లా జడ్జ్ భవాని చంద్ర . కోర్టు కోసం కేటాయించిన భవనాన్ని పరిశీలించిన జడ్జి అన్ని విధాల అనుకూలంగా ఉందని సానుకూలంగా స్పందించారు తొందరలో కోర్టును ప్రారంభిస్తామని న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నర్సాపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీధర్ రెడ్డి జిన్నారం తహసీల్దార్ బిక్షపతి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున స్వామి, ఆర్ ఐ జయప్రకాశ్, సీఐ సుధీర్, ఎస్సై విజయ్ రావు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ నాయకులు పాల్గొన్నారు

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278