manatelanganatv.com

జయలక్ష్మి ట్రేడర్స్ ముసుగులో అక్రమ రేషన్ బియ్యం దందా ?

సంగారెడ్డి జిల్లా జన్నారం మండల పరిధిలోని వావిలాల గ్రామ శివారులో జయలక్ష్మి ట్రేడర్స్ ముసుగులో అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివిధ ప్రాంతాల్లో నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఈ గోదాం ద్వారానే క్రియా విక్రయాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ రేషన్ దందా యధేచ్ఛగా కొనసాగుతున్న.. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278