హైదరాబాద్ నగరంలోని అక్రమంగా నిషేధత గాంజా, యాష్ ఆయిల్, కోకైన్, ఓ పి ఎమ్, ఆల్ ఫోజోలోమ్ వంటి నిషేధిత మాదకద్రవ్యాలను డెస్టారోయ్ కి తరలించిన పోలీసులు.
వివిధ రాష్ట్రాల నుండి కొందరు ముఠా సభ్యులు నగరానికి తరలించి విక్రాయిస్తున్నారు.
ఈ నిషేధిత మాదకద్రవ్యాలను నగరంలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ని 118 కేసుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాధకమాదకద్రవ్యాలను సీజ్ చేశారు.
వీటిని గోషామహల్ పోలీస్ మైదానం లో సిసిఎస్ డీసీపీ శ్వేత రెడ్డి పర్యవేక్షణలో సీజ్ చేసిన మాధకద్రవ్యలను పర్యవేక్షించారు.
సీజ్ చేసిన వాటిలో 538 కేజీల గాంజా, 1 లీటర్ యాష్ ఆయిల్, 15 కేజీల ఆల్ఫోజోలోమ్, 2.5 గ్రాముల చేరాస్, 21 గ్రాముల కోకైన్, 106 మిల్లి లీటర్ల MDMA డ్రగ్స్, 1.3 గ్రాముల ఓపిఎమ్ లను తరలించారు.
ఈ సీజ్ చేసిన మాధకద్రావ్యాలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిస్టారోయ్ చేసే కంపెనీకి అధికారికంగా అప్పగించినట్లు డీసీపీ శ్వేతా రెడ్డి తెలిపారు.