మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి పైన 16మంది కౌన్సిలర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ వీరమల్ల మానస శ్రావణ్ కుమార్ గుప్తా,రొయ్యపల్లి సరితా మల్లేష్ గౌడ్,జాకట దేవరాజ్,పెంజర్ల స్వామి యాదవ్,రామన్నగారి మణికంఠ గౌడ్, సముద్రం సాయి కుమార్,నడికొప్పు నాగరాజు ముదిరాజ్ (చాపరాజు),బత్తుల శివ కుమార్ యాదవ్,పానుగంటి సుహాసిని,బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్,జంగా హరికృష్ణ యాదవ్,పాలకుర్తి భవాని రాఘవేందర్ గౌడ్,నారెడ్డి కృష్ణవేణి రవీందర్ రెడ్డి,సాటే మాధవి నరేందర్ వంజరి,కౌడే మహేష్ కురుమ.
0