దేశంలో ఓట్ల పండగ ముగిసింది. నేటితో చివరి విడత పోలింగ్‌తో దేశంలో ఎన్నికలు ముగిశాయి. గత మూడు నెలలుగా కొనసాగిన ఈ ఎన్నికల పండగ ఎట్టికేలకు ముగిశాయి. అయితే ఫలితాలు జూన్ 4న రానున్నాయి. శనివారం తుది విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిల్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది. దేశంలో లోక్ సభ సీట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
ఉత్తరప్రదేశ్ -80 లోక్ సభ స్థానాలు
ఎన్డీయే -65
ఇండియా కూటమి -15
ఇతరులు -0
మధ్యప్రదేశ్‌లో 29
ఎన్డీఏ -29
ఇండియా కూటమి -0
ఇతరులు -0
గుజరాత్ -26
ఎన్డీఏ -26
ఇండియా కూటమి -0
ఇతరులు -0
ఛత్తీస్‌గఢ్ -11
ఎన్డీఏ -11
ఇండియా కూటమి -0
ఇతరులు -0
ఉత్తరాఖండ్ – 05
ఎన్డీఏ -5
ఇండియా కూటమి -0
ఇతరులు -0
జార్ఖాండ్ -14
ఎన్డీఏ -12
ఇండియా కూటమి -01
ఇతరులు -01
అసోం -14
ఎన్డీఏ -12
ఇండియా కూటమి -01
ఇతరులు -01
గోవా-02
ఎన్డీఏ- 2
ఇండియా కూటమి -0
ఇతరులు -0
రాజస్థాన్ -25
ఎన్డీఏ -19
ఇండియా కూటమి -05
ఇతరులు -01
తమిళనాడు -39
ఎన్డీయే – 04
ఇండియా కూటమి -35
ఇతరులు -0
కేరళ -20
ఎన్డీయే -01
ఇండియా కూటమి -19
ఇతరులు -0
కర్ణాటక -28
ఎన్డీయే -20
ఇండియా కూటమి -08
ఇతరులు -0
తెలంగాణ -17
ఎన్డీయే -7
ఇండియా కూటమి -8
ఇతరులు -2
ఆంధ్రప్రదేశ్ -25
ఎన్డీయే -12
ఇండియా కూటమి -0
ఇతరులు -13 (వైసీపీ)
మహారాష్ట్ర -48
ఎన్డీయే -22
ఇండియా కూటమి -25
ఇతరులు -1
ఢిల్లీ -07
ఎన్డీయే -7
ఇండియా కూటమి -0
ఇతరులు -0
హర్యానా-10
ఎన్డీయే -8
ఇండియా కూటమి -2
ఇతరులు -0
ఒడిశా -21
ఎన్డీయే -13
ఇండియా కూటమి -1
ఇతరులు -7
సిమ్లా -04
ఎన్డీయే -4
ఇండియా కూటమి -0
ఇతరులు -0
బిహార్ -40
ఎన్డీయే -29
ఇండియా కూటమి -8
ఇతరులు -3
వెస్ట్ బెంగాల్ -42
ఎన్డీయే -17
ఇండియా కూటమి -25
ఇతరులు -0
పంజాబ్ -13
ఎన్డీయే -2
ఇండియా కూటమి -8
ఇతరులు -3
జమ్మూ-కశ్మీర్ -05
ఎన్డీయే -2
ఇండియా కూటమి -2
ఇతరులు -1
లఢక్ -01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -0
ఇతరులు -1
త్రిపురా-02
ఎన్డీయే -0
ఇండియా కూటమి -0
ఇతరులు -0
నాగలాండ్ -01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -1
ఇతరులు -0
సిక్కిం-01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -0
ఇతరులు -1
మిజోరాం-01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -0
ఇతరులు -1
మణిపూర్-02
ఎన్డీయే -1
ఇండియా కూటమి -1
ఇతరులు -0
అరుణాచల్ ప్రదేశ్ -02
ఎన్డీయే -2
ఇండియా కూటమి -0
ఇతరులు -0
మేఘాలయా-02
ఎన్డీయే -2
ఇండియా కూటమి -0
ఇతరులు -0
అండమాన్ నిరోబార్ -01
ఎన్డీయే -1
ఇండియా కూటమి -0
ఇతరులు -0
పాండిచ్చేరి -01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -1
ఇతరులు -0
డమన్ డయ్యూ-01
ఎన్డీయే -1
ఇండియా కూటమి -0
ఇతరులు -0
దాద్రానగర్ -01
ఎన్డీయే -1
ఇండియా కూటమి -0
ఇతరులు -0
లక్ష్యదీప్ -01
ఎన్డీయే -0
ఇండియా కూటమి -1
ఇతరులు -0
ఛండిఘర్ -01
ఎన్డీయే -1
ఇండియా కూటమి -0
ఇతరులు -0