2
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఊహించిని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఛాట్ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చారు.